Former opener Gautam Gambhir on Tuesday backed Ravichandran Ashwin's return to the ODI squad ahead of the World Cup, saying a finger-spinner like him could be as effective as a wrist-spinner in English conditions.
#RavichandranAshwin
#GautamGambhir
#nathanlyon
#2019WorldCup
#viratkohli
#IndvsNZ
ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ విషయంలో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను ఉదాహరణగా తీసుకోవాలని గంభీర్ సూచించాడు.